విజయ్ దేవరకొండ 100 కోట్లు

విజయ్ దేవరకొండ 100 కోట్లువిజయ్ దేవరకొండ 100 కోట్లు

విజయ్ దేవరకొండ బిజినెస్ 100 కోట్లు దాటేసింది,అతి తక్కువ కాలంలో స్టార్డం తెచ్చుకోవడం అంటే ఈ పోటీ ప్రపంచంలో సాధారణమైన విషయం కాదు, కానీ విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఒకే ఒక్క సినిమాతో  వాళ్ళ కెరీర్ నే మార్చుకోవడం చాలా గొప్ప విషయం  అని చెప్పాలి,ఇప్పటికే rowdies అని తన    బ్రాండ్ ను మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ అది త్వరలోనే  100 కోట్లకు  చేరువ కానుందని అన్నారు, ఈ సినిమా వాళ్ళందరూ ఇలా  హోటల్స్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి బాగా సంపాదిస్తున్నారు...ఏదేమైనా సినిమావాళ్ళు తక్కువొళ్ళు కాదు....

Post a comment

0 Comments