తెలుగు సినిమా ప్రోగ్రెస్ కార్డ్ 2018

తెలుగు సినిమా ప్రోగ్రెస్ కార్డ్ 2018

తెలుగు సినిమా ప్రోగ్రెస్ కార్డ్ 2018ఈ సంవత్సరం మొత్తం తెలుగు సినిమాల రిలీజ్ 140
మొత్తం డబ్బింగ్ సినిమాల రిలీజ్ 54

బ్లాక్ బస్టర్ సినిమాలు:
రంగస్థలం
గీత గోవిందం

హిట్ సినిమాలు:
భరత్ అనే నేను 
తొలిప్రేమ
అ!
మహానటి
అరవింద సమేత 
టాక్సీవాలా 
భాగమతి 
నీది నాది ఒకే కథ
చలో
R x 100 
సమ్మోహనం

హిట్ అయినా డబ్బింగ్ సినిమాలు
అభిమన్యుడు
2.0
కే జీ ఎఫ్
చినబాబు

ఇక మిగతా సినిమాల గురించి మాట్లాడుకుంటే కంచరపాలెం చి.ల.సౌ లాంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న బాక్సాపీస్ వద్ద అనుకున్నంత గా విజయవంతం కాలేక పోయాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు వైఫల్యాలను మూటగట్టుకున్నాయి.

Post a comment

0 Comments