సినిమా రాస్కెల్స్ తెలుగు సినిమా అవార్డ్స్ 2018

సినిమా రాస్కెల్స్ తెలుగు సినిమా అవార్డ్స్ 2018

ఈ 2018 సంవత్సరానికి గాను సినిమా రాస్కేల్స్ ప్రత్యేకంగా ఇస్తున్న తెలుగు సినిమా అవార్డ్స్ 2018 విజేతల వివరాలు ఈ కింద మీకోసం.


ఉత్తమ చిత్రం : మహానటి

ద్వితీయ ఉత్తమ చిత్రం : రంగస్థలం

తృతీయ ఉత్తమ చిత్రం : C/o కంచరపాలెం

బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం : గీత గోవిందం

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (మహానటి)

ఉత్తమ నటుడు: రామ్ చరణ్ (రంగస్థలం)

ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)

ఉత్తమ విలన్ : జగపతిబాబు (రంగస్థలం)


ఉత్తమ హాస్యనటుడు : వెన్నెల కిషోర్


ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్
                                    (రంగస్థలం, భరత్ అనే నేను)

ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి     (వచ్చాడయ్యో సామి, భరత్ అనే నేను)

ఉత్తమ గాయకుడు : సిడ్ శ్రీరామ్
                        (ఇంకేం ఇంకేం కావాలే, గీత గోవిందం)

ఉత్తమ గాయని : మానసి
                         (రంగమ్మ మంగమ్మ,రంగస్థలం)

ఉత్తమ కథా రచయిత : వెంకటేష్ మహా
                                  (C/o కంచరపాలెం)

ఉత్తమ సంభాషణల రచయిత : సాయిమాధవ్ బుర్రా  (మహానటి)

ఉత్తమ కొరియోగ్రాఫర్ : వైభవి మర్చoట్
  (ఇల్లే ఇండియా, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ ఫైట్ మాస్టర్ : రామ్-లక్ష్మణ్ (అరవింద సమేత)

ఉత్తమ నూతన చిత్ర దర్శకుడు : వెంకటేష్ మహా 
                                              (C/o కంచరపాలెం)


 #love #instagood #me #cute #tbt#photooftheday #instamood #iphonesia #tweegram#picoftheday #igers #girl #beautiful #instadaily #summer #instagramhub #iphoneonly #follow #igdaily #bestoftheday #happy #picstitch #tagblender #jj #sky #nofilter #fashion #followme #fun

Post a comment

0 Comments