పెట్టా ట్రైలర్ లో ఇవి గమనించారా??

Business

పెట్టా ట్రైలర్ లో ఇవి గమనించారా??

పెట్టా ట్రైలర్ లో ఇవి గమనించారా??             Image credited from Google.com

రజనీకాంత్ పెట్టా ట్రైలర్ చూసారా దాంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే రజనీకాంత్ మళ్ళీ తన భాషా లాంటి సినిమాతోనే మన ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది.దానికి గల కొన్ని కారణాలు ఏంటంటే పెట్టా ట్రైలర్ లో ఒక డైలాగ్  "ఆ పని చేసింది ఒక హాస్టల్ వార్డెనా" అని అడుగుతున్నారు భాషా లో రజనీకాంత్ ముందు ఒక ఆటో డ్రైవర్ అలాగే పెట్టా లో ఇంకో పాత్ర యంగ్ రజినీ ఒక ఊరిలో తన ఫామిలీ తో హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్న పాత్ర బాషా లో కూడా తన తండ్రి గ్యాంగ్స్టార్ గా ఉంటే తాను మామూలుగా కుటుంబంతో జీవితం గడిపేస్తున్న పాత్ర.

కార్తిక్ సుబ్బరాజ్ తన పెట్టా సినిమాలో ఒక మాస్ రజనిని ఒక క్లాస్ రజనిని చూపించారు. అయితే రజని గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రజనీ లుక్, స్టైల్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా రజనీకాంత్ ని మరోసారి మాస్ కి నచ్చేలా చూపించే ప్రయత్నం జరిగింది. పెట్టా సినిమా కథా కథనాలు ప్రేక్షకులను అలరించ గలిగితే కచ్చితంగా రజినీ సినిమా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం ఖాయం.

Post a Comment

0 Comments