దుబాయ్ లో చిల్ అవుతున్న మహేష్ బాబు!!!

దుబాయ్ లో చిల్ అవుతున్న మహేష్ బాబు!!!

దుబాయ్ లో చిల్ అవుతున్న మహేష్ బాబు!!సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల్లో అందంగా డాషింగ్ గా కనిపించే ఈ హ్యాండ్ సమ్ హీరో ప్రస్తుతం దుబాయ్ లోని మిక్స్ అనే హోటల్ లో తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాడు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అక్కడికి తన ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన మహేశ్ తన  కు ఇష్టమైన ప్లేస్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం భరత్ అనే నేను సినిమా తో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు నెక్స్ట్ ఇయర్ మహర్షి అనే సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా కు వంశీ పైడపల్లి దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీదేవి సంగీతం అందిస్తున్నారు.

Post a comment

0 Comments