అంత :కరణ శుద్ధితోనే ఉన్నాను అంటున్న మహేష్ బాబు!!!!

అంత :కరణ శుద్ధితోనే ఉన్నాను అంటున్న మహేష్ బాబు!!!!

అంత:కరణ శుద్ధితోనే ఉన్నాను అంటున్న మహేష్ బాబు!!!!

         
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా గుర్తుందా దాంట్లో ఒక నిజాయితీ కలిగిన పౌరుడు గా రాష్ట్రాన్ని బాగు చేయాలనుకునే ముఖ్య మంత్రి గా ఆయన కనిపిస్తారు అయితే గత రెండు రోజులుగా ఒక వార్త మహేష్ బాబు మీద నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది. మహేశ్ బాబు తన టాక్స్ లను సరిగ్గా కట్టలేదని అందువల్ల ఆయన బ్యాంక్ అకౌంట్ లను ఆపి వేస్తున్నామని జీ హెచ్ ఏం సి వాళ్ళు నోటీస్ లు జారీ చేసారు. అయితే ఈ రోజు దానికి కౌంటర్ గా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు తానేమీ టాక్స్ లు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేయలేదని తన అకౌంట్స్ విషయాలు సదరు జీ హెచ్ ఏం సి వాళ్ళు చెపుతున్న  లా సెక్షన్ లలోకి రావని ఇప్పటికే కోర్టు లో విచారణ లో వాటి గురించి ఎలా నోటీస్ లు ఇస్తారని దాంట్లో పేర్కొన్నారు.

Post a comment

0 Comments