అమెరికాలో ఈ సంవత్సరం దుమ్ములేపిన సినిమా ఏదో తెలుసా??

అమెరికాలో ఈ సంవత్సరం దుమ్ములేపిన సినిమా ఏదో తెలుసా??

అమెరికాలో ఈ సంవత్సరం దుమ్ములేపిన సినిమా ఏదో తెలుసా??

2018 సంవత్సరానికి గాను అమెరికా లో రిలీజ్ అయిన మన తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలంసుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది. ఈ సినిమాలోని పాటలు రాంచరణ్ డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం 2018 సంవత్సరానికి గాను బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ  గా నిలిచింది.
ఇంకా ఈ సంవత్సరం అమెరికా లో భారీ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల వివరాలు మీకోసం ఈ కింద ఇస్తున్నాం.

2018 Top 5 Telugu Movies Movies @ #USA BO:


1. Rangasthalam - $3,513,450

2. BharatAneNenu - $3,416,451 

3. Mahanati - $2,543,515

4. GeethaGovindam  - $2,465,367 

5. AravindhaSametha - $2,181,943Post a comment

0 Comments