శ్రీ విష్ణు కొత్త చిత్రం మొదలైంది

శ్రీ విష్ణు కొత్త చిత్రం మొదలైంది

శ్రీ విష్ణు కొత్త చిత్రం మొదలైందినీది నాది ఒకే కథ సినిమా తో ఈ సంవత్సరం మంచి హిట్ కొట్టిన శ్రీ విష్ణు తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాడు దీంట్లో నివేత థామస్ అలాగే నీది నాది ఒకే కథ ఫేమ్ నివేతా పేతురజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇంతకు ముందు శ్రీ విష్ణు తో మెంటల్ మదిలో లాంటి రొమాంటిక్ మూవీ తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది  అయితే శ్రీ విష్ణు మంచి నటుడు తనకు సరైన పాత్ర పడి మంచి కథ దొరికితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా మంచి హిట్ కొట్టగలడు. అయితే ఈ సినిమా ఒక క్రైమ్ కామెడీ అని దీని టైటిల్ బ్రోచే వారేవరురా అన్న టైటిల్ నీ ఫిక్స్ చేశారని సమాచారం.

Post a comment

0 Comments