కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్-మరొక RX-100

కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్-మరొక RX-100

కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్-మరొక RX-100
చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజను హీరో, హీరొయిన్లుగా పరిచయం చేస్తూ వెంకట్రెడ్డి "కెఎస్100" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ షేర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా చిత్రీకరణఇటీవలపూర్తయింది.

దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. "కెఎస్100" టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జొనర్స్లొ ఆడియెన్స్ను ఇన్స్పైర్ చేసేలా తీశాం. యూత్‌, లేడీస్ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటాయి. గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్లొని లొకేషన్స్లొ షూటింగ్ చేశాం అని తెలిపారు.

Post a comment

0 Comments