ఆర్ఎక్స్ 100 హీరో కొత్త లుక్ చూశారా??

 ఆర్ ఎక్స్ 100 హీరో కొత్త లుక్ చూశారా??
ఆర్ ఎక్స్ 100 ఈ సినిమాతో 2018లో కార్తికేయ అనే హీరో సాధించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జనాలు అతన్ని ఇప్పటికీ ఆర్ఎక్స్ 100 అని పిలుచుకుంటున్నారు అంటే అతను ఎంతగా జనాల్లోకి వెళ్లాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హీరో ఇప్పుడు కొత్తగా హిప్పీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఒక వరల్డ్ ట్రావెలర్ గా తన పాత్ర ఉండబోతుంది. పక్కా లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా తో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

Post a comment

0 Comments