Header Ads

ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద రామ్ చరణ్

ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో  మీద రామ్ చరణ్మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చిరుత సినిమా తో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న  కూడా  ఆ మధ్య వరసగా ఫ్లాప్  సినిమాలతో బాగా సతమతమయ్యాడు, అయితే గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.నూతన సంవత్సరం సందర్భంగా బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం రామ్ చరణ్ ఒక ఫోటో షూట్ చేశారు. కండలు తిరిగిన దేహంతో మంచి ఫిట్ గా ఉన్న రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, అవే ఈ చిత్రాలు..

No comments