Header Ads

అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు

అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి తన సంక్రాంతి పండుగను పాలకొల్లులో జరుపుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో పాటు పాలకొల్లు లో ఉన్న అశేష మెగా ఫ్యామిలీ అభిమానులతో ఈ సంబరాలను జరుపుకున్నారు. పండుగ రోజు కావడం అల్లు అర్జున్ తమ ఊరికే రావడంతో ఆయనను చూడడానికి జనం ఎగబడ్డారు.

No comments