అరుదైన ఫోటో!!!

అరుదైన ఫోటో!!!ఈ ఫోటో దాదాపు 19 వ శతాబ్దంలో కుంభకోణం మహా మహా మహం లో తీసిన ఫోటో. మీరు ఈ ఫోటోను జూమ్ చేయగలిగితే ఆ ఫోటోలో ఉన్న మనుషుల ముఖాలను చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి ఇంకా పాత అరుదైన ఫోటోలు మీరు చూడాలి అని అనుకుంటే హైదరాబాదులో ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీని ఒకసారి సందర్శిస్తే అక్కడ మీకు ఇలాంటి ఫోటోలు ఇంకా అనేకం కనబడతాయి.

Post a comment

0 Comments