ఈస్మార్ట్ శంకర్ ని అంటున్న రామ్

ఈస్మార్ట్ శంకర్ ని అంటున్న రామ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకు  ఈ స్మార్ట్ శంకర్  అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ మధ్య వరుస పరాజయాల తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తున్న సినిమా ఇదే. ఈమధ్య హలో గురూ ప్రేమ కోసమే అంటూ వచ్చిన రామ్ కు కూడా ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఓకే ఇప్పుడు పూరి జగన్నాథ్ తో చేస్తున్న సినిమా చాలా బోల్డు సినిమా అని లో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని హీరో రామ్ చెబుతున్నారు.


Post a comment

0 Comments