Featured Post

[TRENDING]

Tuesday, 15 January 2019

హీరో విశాల్ పెళ్లి కుదిరింది

author photo

హీరో విశాల్ పెళ్లి కుదిరింది




విశాల్ తమిళ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. హీరో గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలు కూడా చేస్తుంటాడు. అయితే ఇప్పుడు విశాల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అవునండీ ఇది నిజం నిజంగా నిజం ఇంతకు ముందు ఇలా విశాల్ పెళ్లి గురించి చాలా సార్లు పుకార్లు వచ్చాయి హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నీ ప్రేమిస్తున్నాడు అని త్వరలో వాళ్ళిద్దరూ పెళ్ళి కూడా చేసుకుంటున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి అయితే ఆ మధ్య విశాల్ కు శరత్ కుమార్ కు మధ్య జరిగిన గొడవల వల్ల వారి ప్రేమ బెడిసి కొట్టిందనీ అన్నారు. ఆ తర్వాత విశాల్ వరలక్ష్మి ఇద్దరు పలుసార్లు తమ మధ్య ఏమి లేదని తాము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సడన్ గా విశాల్ పెళ్లి వార్త బయటకు వచ్చింది ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించిన అనీషా రెడ్డిని అవును ఈసారి అటు విశాల్ దగ్గరి నుంచి కూడా ఈ పెళ్ళి నిజం అనే ప్రకటన వచ్చింది. సో మొత్తానికి విశాల్ పెళ్లి కథ ఇలా సుఖాంతం అయ్యిందన్నమాట.

This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement