Header Ads

బాలీవుడ్ కు శాపమా? సొంత తప్పిదమా?

బాలీవుడ్ కు శాపమా? సొంత తప్పిదమా?ఇండియాలోనే అత్యదిఖంగా సినిమాలు నిర్మిస్తూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ మూడు పువ్వులు ఆరు పువ్వులుగా ఉన్న బాలీవుడ్ ఒక్కసారిగా….ఉలిక్కిపడుతుంది

ఔను !!!! కానీ ఇది మాఫియా , అండర్ వరల్డ్ ,నక్సలైట్ ,రొబ్బెరిస్, డ్రగ్స్ గురించి కాదు,హిరోషిమా ,నాగసాకి లాంటి అన్వాస్రాలు కాదు, అంతకంటే పెద్ద మహమ్మారి…

అదే కాన్సర్....


మొన్న ఇర్ఫాన్ ఖాన్ , సోనాలి బింద్రే ,యువరాజ్ సింగ్ లు ఈ కాన్సర్ బారిన పడి చాల భాధను అనుభవించారు వీరిలో ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బింద్రే లు ఇంకా చికిత్స తీసుకుంటుంటే , యువరాజ్ సింగ్ మాత్రం తన మొండి ఆత్మవిశ్వాసంతో అమెరికా వెళ్లి కాన్సర్ కు ట్రీట్మెంట్ చేయించుకుని కాన్సర్ మహమ్మారిని జయించాడు మళ్లీ క్రికెట్ కూడా ఆడాడు ,కాని సోనాలి, ఇర్ఫాన్ లకు ఇంకా నయం అవ్వకముందే బాలీవుడ్ మరొక్కసారి ఖంగుతింది ,బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కు గొంతు కాన్సర్ అని తేలిందని, ఈ రోజు మార్నింగ్ ఏ రాకేష్ రోషన్ కు ఆపరేషన్ ఉందని ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గ జరిగి మా నాన్న తిరిగి బయటకు వొస్తాడని హ్రితిక్ రోషన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు , ఎంతకముందే రాకేష్ రోషన్ కూతురు సుజానే కూడా కాన్సర్ బారిన పడి ట్రీట్ మెంట్ తీసుకుని బయటపడ్డారు.
కాని  ఇప్పుడు రాకేష్ రోషన్ వంతు…

అసలు బాలీవుడ్ లో ఎం జరుగుతుంది, సినిమాల్లో నటిస్తూ నటిస్తూ ఒత్తిడికి గురవుతూ ఇలా కాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారా ? లేక వాళ్లకు అలా రాసి పెట్టి ఉందా?

ఏదేమైనా ఇప్పుడు మనం అంత ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి , కాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మనమంతా ఏకమై వెళ్లి సపోర్ట్ గా నిలబడాలి , ర్యాలీలు చేయాలి, డబ్బున్నవాళ్ళంటే అది వేరే విషయం , కాని సామాన్య మానవులు, మిడిల్ క్లాసు ప్రజల పరిస్థితి ఏంటి? హ్రితిక్ రోషన్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ కు స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మీ నాన్న కోలుకోవాలని కోరారు తప్ప , ఈ కేన్సర్ మహమ్మారి గురించి ఎక్కడ ప్రకటన కూడా చేయలేదు.ఎవడో ఏదో చేసేదాకా చూడకుండా మనమే మనకు తెలిసిన జాగ్రత్తలు తీసుకుందాం, బ్రెస్ట్ కాన్సర్ గురించి, త్రోట్ కాన్సర్ గురించి,బ్లడ్ కాన్సర్ గురించి చదువుకున్న వాళ్లంతా తెలిసిన వాళ్లంతా తెలియని వాళ్లకు చెప్పి వాళ్ళలో ఒక అవగాహన కలిగేలా చేద్దాం...ఈ మహమ్మారిని తరిమి తరిమి కొడదాం…

మరొక అదృష్టకరమైన విషయం ఏంటి అంటే కాన్సర్ శాతం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మన ఇండియా లేకపోవడం అందుకే అందరు ఫైట్ చేయండి జై ఇండియా …..

“కాన్సర్ కో హటావో దేశ్ కో ఔర్ లోగో కో బచావో”

(slogan credit & copyright reserved for www.cinemarascals.com)

Support cinemarascals Slogan on everywhere and share the article as much as possible

No comments