బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్

బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్

బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్
బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్ , మెగా బ్రదర్ నాగబాబు హీరో బాలకృష్ణ ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. గత కొన్ని రోజుల నుంచి నాగబాబు సోషల్ మీడియాలో కొన్ని వీడియోల తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని కామెంట్లు చేయడం దానికి కౌంటర్ గా బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాగబాబు మీద సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తూ కామెంట్స్  చేయడం ఇలా ఈ వివాదం చాలా రోజుల నుంచి నలుగుతోంది. అయితే ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో మళ్లీ ఇష్యూ మీద ఈసారి డైరెక్ట్ గా స్పందించారు. 

నేను కావాలని బాలకృష్ణ అనే వ్యక్తిని టార్గెట్ చేయలేదని నేను అన్న ఏమో కామెంట్ ని తీసుకొని బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా మీద అట్టాక్ చేస్తున్నారని కానీ తను బాలకృష్ణను కించపరిచే విధంగా ఇక్కడ ఏది మాట్లాడలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. మరి ఒక విషయం మీద మాత్రం తను బాగా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ కు జరిగిన ఘోరమైన అన్యాయం అవమానంగా తాను భావించానని అందుకే తాను ఇలా గట్టిగా స్పందించాల్సి వస్తుందని నాగబాబు చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ మద్దతును తెలుగు దేశం పార్టీకి ప్రకటించి అటు జగన్ పార్టీ గెలవకుండా తెలుగుదేశం పార్టీకి ఎంతో  సాయి పడ్డాడు అని అలాంటిది ఆ తర్వాత మళ్లీ మీడియా వాళ్లు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతే హీరో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడాడు అని నాగబాబు చెప్పారు. తన తమ్ముడికి ఎలాంటి స్వార్థం లాభం చూసుకోకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మద్దతు ప్రకటించి ఆ పార్టీ గెలవడానికి ఎంతో సాయం చేసిన పవన్ కళ్యాణ్ కి ఇలాంటి అవమానం జరిగడమే ఎక్కువగా బాధిస్తుందని అందుకే ఇక నుంచి ఇష్యూ మీద డైరెక్ట్ గా స్పందిస్తానని తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్తాను అని, ఈ రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ సంబంధించి మరో వీడియో ను కూడా విడుదల చేస్తానని చెప్పారు.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి మెగా హీరో ల  సినిమా ఫంక్షన్లలలో పవన్ కళ్యాణ్ అభమానులు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అరవడం మెగా హీరోలను కూడా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అనుమతి చెప్పడం అప్పుడు ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని అనడం దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి చాలా రోజులు కామెంట్లు చేయడం ఇదంతా జరుగుతుండడంతో సోషల్ మీడియాలో బయట సినీవర్గాల్లో మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు రగిలింది అని వార్తలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ ఒక్కడు వైపు మిగతా మెగా మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు అన్నట్టుగా పుకార్లు వ్యాపించాయి.


అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప ఇమేజ్ ని అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అందుకే లో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ చురుగ్గా ఉంటూ జనసేన పార్టీని స్థాపించి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి ఆ పార్టీ గెలవడానికి కారకులయ్యారు ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు హీరోయిన్లు నటులు నిర్మాతలు దర్శకులు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బహిరంగంగా మద్దతు తెలుపనప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీ గెలవడానికి పరోక్షంగా దోహదపడ్డారు. 2009 ఎలక్షన్స్ లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ గెలవకుండా అడ్డుకున్నారని ఏవైతే వార్తలు వినిపించా యో ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవడానికి సహాయ పడ్డారు అని అనుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజిస్ భారీగా పెరిగిపోవడం ఎక్కడ ఏ సినిమా ఆడియో ఫంక్షన్ లో అయినా సక్సెస్ మీట్ లో అయినా ఆయన అభిమానులు వచ్చి పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అరవడం గోల చేయడం ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా కనిపించాయి. 


అలా ఒక సినిమా సాంగ్ అలా ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని అరుస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు కూడా మాట్లాడండి అని అడిగినప్పుడు నాగబాబు చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. కలం గురించి నేను మాట్లాడను అని వాడిని మేము అన్ని ఫంక్షన్స్ కి పిలుస్తున్నామని కానీ వాడే రావట్లేదని మీకు దమ్ముంటే మీరే వాడిని తప్పించండి అని నాగబాబు రెస్పాండ్ అయ్యారు. అప్పటివరకు ఫంక్షన్స్ లో కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రమే గోల చేస్తున్నారు అని సరిపెట్టుకున్నా వారంతా నాగబాబు ఒక్కసారిగా అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఈ విషయం చాలా వైరల్ అయ్యింది.ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ కి మధ్య ఉన్న దూరం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.ఆ తర్వాత చాలా రోజుల పాటు ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ చానల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిసారి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక హీరో ఈ విషయం మీద స్పందిస్తూ అభిమానులు శాంతపరుస్తూ వాళ్ళకి ఏదో ఒకటి ఒకటి చెబుతూ వచ్చారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయం మీద ఎప్పుడు ఎక్కడ బహిరంగంగా కానీ సోషల్ మీడియాలో కానీ స్పందించలేదు. మెగా హీరోలు ప్రతిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే శ్రీ రెడ్డి ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ మెగా ఫ్యామిలీ మధ్య సత్సంబంధాలు మొదలయ్యాయి. శ్రీ రెడ్డి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని మాదర్చోద్ అని తిట్టడం తో దానికి బాగా హర్ట్ అయిన పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఒకటయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా ఫిలిం చాంబర్ ఆఫీస్ కి వచ్చి నానా హంగామా చేయడంతో అక్కడికి మెగా బ్రదర్ నాగబాబు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కు తమ సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఫొటోస్ కూడా బయటకు వచ్చి వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ బాబాయ్ కి మేమందరం అందంగా ఉన్న దీనిని గూర్చి మేమందరం ఆయనతో కలిసి పోరాడుదామని అటు రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ అల్లు అర్జున్ మెగా హీరోలు అందరూ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నుంచి మళ్ళీ మెగా అభిమానులు పవన్ కళ్యాన్ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగా జరిగి పోతుంది.

Post a comment

0 Comments