గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్

గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్

గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్సింబా సినిమా తో రీసెంట్ గా పెద్ద హిట్ కొట్టిన రణ్వీర్ సింగ్ తన నెక్స్ట్ సినిమా గల్లీ బాయ్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ కు జంటగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. జోయా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేశ్ సిద్వాని ఫరాన్ అక్తర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Post a comment

0 Comments