Featured Post

[TRENDING]

Saturday, 2 February 2019

నాగ చైతన్య తో అనుకున్న సినిమా రాజ్ తరుణ్ తో అంట

author photo

నాగ చైతన్య తో అనుకున్న సినిమా రాజ్ తరుణ్ తో అంట



దిల్ రాజు నిర్మాత గా నాగ చైతన్య తో ఒక సినిమాను ప్లాన్ చేశారు మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీయలనుకున్నారు ఒక కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి ఆ స్టోరీ నీ డెవలప్ చేయించి మరీ రాజు గారు ఈ కథను నాగ చైతన్య కు చెప్పించారు అయితే ఏం అయ్యింది అనేది తెలియదు కానీ ఇప్పుడు ఆ సినిమా రాజ్ తరుణ్తో చేస్తున్నారని తెలుస్తోంది. నాగ చైతన్య ఒక పక్క మజిలీ సినిమా తో బిజీగా వున్నాడు ఆ తర్వాత ఏ సినిమా అన్నది ఇంకా ఫిక్స్ అవలేదు ఇటు పక్కేమో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ కు మళ్లీ రాజు గారితో సినిమా అంటే మంచి అవకాశమే అనుకోవాలి ఈ చిత్రంతో రాజ్ తరుణ్ హిట్ కొత్త గలిగితే మళ్లీ ఫాం లోకి రావడం పక్కా... అసలే యువ హీరోలు అందరూ వరస హిట్స్ తో కెరీర్ లో ముందుకు దూసుకు పోతుంటే రాజ్ తరుణ్ ఇంకా కెరీర్ బ్యాలన్స్ లోనే వుండిపోయాడు మంచి టాలెంట్ ఉన్న ఈ యువ హీరో తనకు సరిపోయే విధంగా కథలను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళ గలిగితే మిగతా యువ హీరోలకు ధీటుగా మంచి పోటీ ఇస్తాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement