Featured Post

[TRENDING]

Sunday, 3 February 2019

నానితో ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్ ఎంట్రీ ?

author photo

 నానితో ప్రియా ప్రకాష్ వారియర్ టాలీవుడ్ ఎంట్రీ ?


image credit from © Provided by India Today Respectively


ఒక్క కన్ను కొట్టి దేశాన్నే తన వైపు తిప్పుకున్న కూల్ వింక్ గర్ల్ ప్రియ ప్రకాష్ వారియర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది ,  స్టార్ నానితో దాదాపు తెలుగు ఎంట్రీ కన్ ఫర్మ్ అయిందని సమాచారం ప్రియ మలయాళం ఫస్ట్ మూవీ 14 ఫిబ్రవరి కి రిలీజ్ కానుంది...

వస్తున్న రూమర్ ల ప్రకారం డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ నాని తో చేయబోతున్న సినిమాలో ప్రియ ను పక్కా తీసుకుంటున్నారని తెలిసింది.విక్రమ్ కే కుమార్ ఈ మధ్యనే ప్రియ ప్రకాశ కు కథ చెప్పారని న్యూస్  అలాగే  ఆడిషన్ టెస్ట్ లుక్  టెస్ట్ కూడా చేశారని ఒకవేళ హీరో నాని ,డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఇంప్రెస్స్ అయితే టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అని తెలుస్తోంది, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీ  సీ శ్రీరం సినెమాట్రోగ్రఫేర్...























This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement