జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి

Business

జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి

జమ్మూ కాశ్మీర్ లో ని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది భారత జవానులు చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఆ దాడిలో బాంబర్ గా వచ్చిన వ్యక్తి గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి అతను స్కూల్ లో చదువుకునే సమయం లో కొంత మంది పోలీస్ లు అతన్ని బెదిరించి ముక్కు నేల మీద రాయించారని ఆ సంఘటన అతని మనసులో బలంగా నాటుకు పోయింది అని అతను తన తల్లికి రోజువారీ పనులతో కూడా సాయం చేసే వాడని తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటన ల వాళ్ళ ఇంత దుర్మార్గంగా తయారయి ఉగ్ర వాదిగా తయారయి అన్యాయంగా భారత జవానుల ప్రాణాలను తీస్తాడని

Post a Comment

0 Comments