dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్

ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్



ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క కన్ను గీటుతు చేసిన సీన్ తో నే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు మళ్లీ ఇప్పుడు ఒక కిస్ సీన్ చేయడం ద్వారా మళ్లీ సెన్సేషన్ సృష్టిస్తున్న ది. ఒరు ఆదార్ లవ్ స్టోరీ అనే సినిమాలో ఓ సీన్ లో భాగంగా ఆమె కిస్ సీన్ చేసింది దాంతో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్ అయిపోయింది అసలే యూత్ లో తన హాట్ హాట్ లుక్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ఇప్పుడు కిస్ సీన్ తో ఇంకా వైరల్ అయింది. అన్నట్టు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.
ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్ Reviewed by cinemarascals on February 07, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video