Header Ads

బన్నీ త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరోయిన్

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఇద్దరు కలిసి జులాయి సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలు చేశారు రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ముచ్చటగా మూడోసారి మళ్లీ ఇద్దరు జత కడుతున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా అరవింద సమేత లో నటించిన పూజా హెగ్డేని అనుకుంటున్నారని సమాచారం ముందు అల్లు అర్జున్ తో డీజే సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది ఆ తర్వాత మళ్లీ చేయలేదు. ఇటు త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నూ పూజ చేయడంతో ఇప్పుడు బన్నీకి త్రివిక్రమ్ కు కూడా కంఫర్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఈసారి కూడా త్రివిక్రమ్ ఓ మంచి కామెడీ ఎంటర్టెనర్ ప్లాన్ చేస్తున్నారని సినిమాలో కామెడీ అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉoడ బోతున్నారు అని చెప్తున్నా ఇంకా క్లారిటీ రాలేదని చెప్తున్నారు.

No comments