Header Ads

ఇండియా లో పుట్టలేదా !!!

ఇండియా లో పుట్టలేదా !!!ఈ మధ్యే హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇండియాలో పుట్టలేదంట…


దీపిక తండ్రి బాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పాడుకొనే తన కెరీర్ తొలి రోజుల్లో కోపెన్ హ గ న్ లో ఉన్నపుడు అక్కడ పుట్టిందని సమాచారం..
దీపికా కు సంవత్సరం వయస్సు ఉన్నపుడు ఇండియా కు వొచ్చేశారని తెలిసింది.
తరువాత తాను ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవడం అంతా మనకు తెలిసిన విషయమే...

No comments