dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

షారుఖ్ ఖాన్ సూర్య ఆ సినిమాలో కలిసి నటిస్తున్నారు!!






ఇస్రో శాస్త్ర వేత్త నంబి నారాయణన్ బయో పిక్ ను ప్రముఖ తమిళ హీరో మాధవన్ సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమాలో తనే నంబి నారాయణన్ పాత్రను స్వయంగా పోషిస్తూ దర్శకత్వం కూడా చేస్తున్నారు. నంబి నారాయణన్ జీవితంలోని ప్రధానంగా మూడు దశలను సినిమాలో చూపించబోతున్నారు. మాధవన్ తను వెడ్స్ మను త్రీ ఇడియట్స్ లాంటి బాలీవు డ్ సినిమాలలో కూడా ఇంతకు ముందు నటించాడు కాబట్టి ఆయనకు బాలీవుడ్ హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుగురించే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.









మాధవన్ కు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో మంచి గుర్తింపు వచ్చింది తన మార్కెట్ కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో మాధవన్ రిస్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. నంబి నారాయణన్ పాత్రను మాధవన్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఈ మధ్య విడుదల చేసిన లుక్ లో మాధవన్ సేమ్ నంబి నారాయణన్ లాగే కనిపించి సినిమా మీద హైప్ ను మరింత పెంచారు.ఆ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కూడా సినిమా ఎలా ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది.





ఇకపోతే ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మరీ అదే నిజం అయితే ఇంగ్లీష్ వర్షన్ లో ముఖ్య పాత్ర ను ఎవరు చేస్తారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


షారుఖ్ ఖాన్ సూర్య ఆ సినిమాలో కలిసి నటిస్తున్నారు!! షారుఖ్ ఖాన్ సూర్య ఆ సినిమాలో కలిసి నటిస్తున్నారు!! Reviewed by cinemarascals on March 12, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video