Header Ads

ఉన్నది ఉన్నట్టు దింపారు


ఉన్నది ఉన్నట్టు దింపారు

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారు కబీర్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు.

షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్రలో అలరించనుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ దాదాపు అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో ఉంది. 


షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. ట్రైలర్‌లో 'అర్జున్‌ రెడ్డి' సినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లు దించేసినట్లు అనిపిస్తుంది.No comments