RRR సినిమా నుండి తప్పుకున్న హాలీవుడ్ హీరోయిన్ Daisy Edgar-Jones.....!

Business

RRR సినిమా నుండి తప్పుకున్న హాలీవుడ్ హీరోయిన్ Daisy Edgar-Jones.....!




బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జక్కన్న చేస్తున్న సినిమాలో అనుకోకున్నా సెలెక్ట్ అయిన హాలీవుడ్ హీరోయిన్ టీవీ Anchor డైసీ ఎడ్గార్-జోన్స్ అనుకోని కారణాల వల్ల తాను ఈ అద్భుతమైన సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపింది, స్క్రిప్ట్ చాలా బాగుంది అంటూనే డైసీ ఈ నిర్ణయం తీసుకుంది? కారణాలు ఏవి అయినా తన పాత్రలో ఎవరయితే నటిస్తారో వాళ్లకు అల్ ది బెస్ట్ చెప్పింది డైసీ...




డైసీ ఎడ్గార్-జోన్స్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడోచ్చు











Post a Comment

0 Comments