Header Ads

జెర్సీ సినిమాకు "U' సర్టిఫికేట్నేచురల్ స్టార్ నాని క్రికెటర్ గా నటిస్తోన్న సినిమా జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. 'మళ్ళీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు "U' సర్టిఫికేట్ ,
లభించింది.No comments