Featured Post

[TRENDING]

Saturday, 1 June 2019

అసలు అందాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్



కాజల్ అగర్వాల్ టాలీవుడ్ బాలీవుడ్ కన్నడ తమిళ్ లో ఇప్పుడు పేరు డిమాండ్ ఉన్న పెద్ద హీరోయిన్ తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న కాజల్ , తన అసలు గ్లామర్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బయటపెట్టింది ....



మేకప్ లేకుండా తానూ దిగిన ఫొటోస్ పెట్టిన కాజల్ అందం వల్లనే అవకాశాలు రావు అని టాలెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రాసుకొచ్చింది, ఈ మధ్య సిసిల మీడియా కూడా యాక్ట్రెస్ అందాల గురించి తప్పుగా రాస్తున్నారని అది కరెక్ట్ కాదు అని పేర్కొన్న కాజాల తన రెండు మేకప్ లేని ఫొటోస్ ని త ఫాన్స్ కోసం షేర్ చేసింది..


తన మనసు లోని భావాన్ని లేఖ ద్వారా సోషల్ మీడియా కు తెలిపింది , ఆ లేఖను మీరు క్రింద చదవొచ్చు .................


















This post have 0 Comments


EmoticonEmoticon

Next article Next Post
Previous article Previous Post

Advertisement