dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

💔Break up with Jasprit Bumrah - anupama || Rakul preet singh loves RL rahul new rumours - Tamil ✔️

💔Break up with Jasprit Bumrah - anupama || Rakul preet singh loves RL rahul new rumours - Tamil ✔️- Telugu-Hindi





యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై సినీ నటి అనుపమ పరమేశ్వరన్ అఫైర్ నడుపుతున్నట్లు గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బుమ్రాతో అనుపమ పరమేశ్వర్ అఫైర్ వ్యవహారం సోషల్ మీడియాలోనూ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

బుమ్రాతో తాను డేటింగ్ చేస్తున్న మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అనుపమ స్పందించింది. మీడియాలో వస్తున్న ఈ కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్న అనుపమ...అయితే తామిద్దరూ మంచి మిత్రులమని చెప్పుకొచ్చింది.


తమ ఇద్దరి మధ్య మీడియాలో వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోనని అనుపమ స్పష్టంచేసింది. సెలబ్రిటీల గురించి ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని వ్యాఖ్యానించింది..



అందుకే బుమ్రాతో తాను డేటింగ్ చేస్తున్న వినిపిస్తున్న పుకార్ల గురించి పట్టించుకోనని అనుపమ స్పష్టంచేసింది.



💔Break up with Jasprit Bumrah - anupama || Rakul preet singh loves RL rahul new rumours - Tamil ✔️ 💔Break up with Jasprit Bumrah - anupama || Rakul preet singh loves RL rahul new rumours - Tamil ✔️ Reviewed by D Wire Cutter on July 09, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video