dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే హీరో ఆకాష్- వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్

ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే   హీరో ఆకాష్-   వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్ 


ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా.. మరో వ్యక్తి మెదడును హీరోకి మార్చడమనే  లైన్‌తో తెరకెక్కంది. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌' నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకుపైగా వసూలు చేసిందని అంటున్నారు నిర్మాతలు. అది అలా ఉంటే  ఈ కాన్సెప్ట్‌ తనదని అంటున్నారు అప్పట్లో వచ్చిన ‘ఆనందం’ సినిమా  హీరో ఆకాష్‌...



‘ఇస్మార్ట్‌ శంకర్‌’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా కాన్సెప్ట్‌ తనదేనని అంటున్నారు హీరో ఆకాష్‌....!!!!


‘ఇస్మార్ట్‌ శంకర్‌’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా కాన్సెప్ట్‌ తనదేనని అంటున్నారు హీరో ఆకాష్‌

ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే హీరో ఆకాష్- వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్ ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే   హీరో ఆకాష్-   వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్ Reviewed by D Wire Cutter on July 22, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video