dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..????

రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..????




రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలుగులో హీరోగా నటిస్తున్నాడు. ఆయన హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమాను నాగ్ ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్‌ ‘నిన్నే పెళ్లాడతా’ పేరును ఖరారు చేసారు. తన పాత సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా నాగార్జున విడుదల చేసాడు. 



ఈ సందర్భంగా రకుల్..నాగార్జునకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందజేసింది.


టాలీవుడ్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్..తాజాగా నాగార్జున సరసన ‘మన్మథుడు 2’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించిందకు భారీగా పారితోషకం అందుకోవడంతో పాటు నాగార్జున నటించిన హిట్ సినిమా టైటిల్ కొట్టేసింది. 
రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..???? రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..???? Reviewed by D Wire Cutter on July 20, 2019 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video