అద్దిరిపోయిన రాజుగారి గది --3 కలెక్షన్స్

Business

అద్దిరిపోయిన రాజుగారి గది --3 కలెక్షన్స్

అద్దిరిపోయిన రాజుగారి గది -3 కలెక్షన్స్ 


ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రొటిన్ కథ అని విమర్శకులు తేల్చిసినా.. మాస్ ప్రేక్షకులు మాాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోయారు. మాస్ ప్రేక్షకుల్లో రాజు గారి గది సినిమా టైటిల్‌కున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది...

Image


ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూళు చేసింది.  ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. సినిమా వీకెండ్ సాలిడ్‌గా ఉండే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు.


Image




collections


Nizam - 42L Ceeded - 20L Vizag - 15.93L Guntur - 13.82L East - 9.50L West - 6.20L Krishna - 8.70L Nellore - 4L Total AP/TG 1st day share - 1.2Cr Decent opening aided by good evening and night shows.



రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు..

              #RajuGaariGadhi3 #RajuGariGadhi3 #RajuGariGadi3





Post a Comment

0 Comments