dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

పవన్ తేజ్ కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!!

  పవన్ తేజ్ --  కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!!


‘పవన్ తేజ్’ ఇంతకుముందు చిరంజీవి ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి సినిమాకు కావాల్సిన మెళకువలు నేర్చుకున్నాడు..

కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో.. పవన్ తేజ్..


కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో వస్తున్నాడు. రామ్ చరణ్‌కు తమ్ముడు వరుస అయ్యే ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. కొత్త డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందించ‌బోతున్నారు.


View image on Twitter


ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పెట్టింది చిత్రబృందం. హీరోయిన్‌గా మేఘన చేస్తోంది. ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్ వస్తున్నాడు కాబట్టి ఈ కొత్త హీరో పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే దగ్గరయ్యే అవకాశం ఉంది.


 ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ‌కూడా విడుదలైంది. కొణిదెల బ్రాండ్‌తో వస్తున్న ఈ కొత్త హీరో తన నటన, డాన్స్ తో మరి ఏమాత్రం తెలుగువారిని ఆకట్టుకుంటాడో చూడాలి.








పవన్ తేజ్ కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!! పవన్ తేజ్ కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!! Reviewed by D Wire Cutter on January 11, 2020 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video