Header Ads

షాకవుతున్న ఫ్యాన్స్ - నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి...

షాకవుతున్న ఫ్యాన్స్ - నిధి అగర్వాల్ అలా అనేసిందేంటి... 

ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న నిధి అగర్వాల్ మాత్రం... ముందూ వెనకా ఆలోచించకుండా డైలాగ్స్ పేల్చేస్తోంది.


Image

టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్లు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు..

Image

హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ హైదరాబాదీ పోరీ. బెంగళూరులో పెరిగిన ఈ భామ... మోడల్‌గా, డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకొని... ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీలో హిట్ కాకపోయినా... 


Image

తెలుగులో... సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. 2020కి మరో రెండు సినిమాలు భూమి (తమిళం), అశోక్ గల్లా (తెలుగు) రిలీజ్ కాబోతున్నాయి. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ... అందాల ఆరబోతతో... ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న నిధి... తాజాగా చేసిన ఓ కామెంట్ మాత్రం ఫ్యాన్స్‌ని హర్ట్ చేసింది.


No comments