Header Ads

ఎప్పుడూ ఇలా చూసుండరు..పూజా హెగ్డే ఇంత హాటా

పూజా హెగ్డే ఇంత హాటా.. ఎప్పుడూ ఇలా చూసుండరు..


 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter


పూజా హెగ్డే..  వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. తాజాగా ఆమె అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. ఆ మధ్య విడుదలైన మహేష్ 'మహర్షి'తో కూడా మంచి విజయం అందుకుంది. 

 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter


తాజాగా బన్నీతో అల వైకుంఠపురములోలలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. 

 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter

No comments