dailymotion-domain-verification=dmcxvoo0ku31parka google.com, pub-7019376976432612, RESELLER # video

SLNA- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ?

Sarileru Neekevvaru (SLNA)- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ?

సరిలేరు నీకెవ్వరు... పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు


సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు... సిినిమా పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. జనవరి 11న ఈ సినిమా విడుదలైంది. థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుంది. దీంతో మూవీ టీం అంతా ఫుల్ జోష్‌లో ఉంది. బ్లాక్ బస్టర్ పార్టీ జరుపుకుంది. ఈ పార్టీలో మహేష్, నమత్రతతో పాటు, కూతురు సితార, విజయశాంతి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రష్మిక, రాజేంద్ర ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, నిర్మాత అనిల్ సుంకర, సంగీత మొదలైన వారు పాల్గొన్నారు. 

కానీ ఈ ఫోటో లో  టాలీవుడ్   సెన్సేషన్ రష్మిక మందన్న లేకపోవడం విశేషం. 

ఈ ఫోటోను... మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. బ్లాక్ బస్టర్ పార్టీ, సెలబ్రేషన్ బిగిన్స్ అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది తొలి విజయం సాధించిన మహేష్ ఇదే ఉత్సాహంతో త్వరలో వంశీ పైడిపల్లితో కలిసి తన నెక్ట్స్ సినిమా చేయనున్నారు.






SLNA- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ? SLNA- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ? Reviewed by D Wire Cutter on January 11, 2020 Rating: 5

No comments

rubiconproject.com, 8769, RESELLER, 0bfd66d529a55807 # video google.com, pub-7019376976432612, RESELLER # video