Header Ads

దగ్గుబాటి రానా- బాలయ్య ల మల్టీ స్టార్ సినిమా

దగ్గుబాటి రానా - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో మల్టీ స్టార్ సినిమా రాబోతుందని సమాచారం..


Ayyappanum Koshiyum Movie Review

సమాచారం మేరకు మలయాళం లో సూపర్ హిట్ అయిన (ayyappanum koshiyum) "అయ్యప్పనుం కోశియుం " సినిమా ను దగ్గుబాటి రానా - నందమూరి బాలకృష్ణ కలిసి చేస్తున్నట్లు తెలుస్తుంది.. మలయాళం లో పృథ్వీరాజ్-బిజుమేనోన్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది...


Balakrishna Rana Daggubati


ఇపుడు ఈ సినిమా రీమేక్ హక్కులను మనవాళ్ళు సొంతం చేసుకుని దగ్గుబాటి రానా - నందమూరి బాలకృష్ణ తో తీయాలని చూస్తున్నారు..

హారిక హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని దగ్గర పెట్టుకన్నారని ,అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని భోగట్టా...

No comments